Tuesday 18 April 2006

మృత్యోర్మా అమృతంగ మయీ --

Death is the Law of the Earth !
మృత్యువు ఒక వరం 
1. పృధ్వీ తత్వము (మాంసం, ఎముకలు, చర్మము....etc)

2. జలతత్వం (రసాలు, పాంక్రీయాసిస్,లాలాజలం,రక్తం.....etc)

3.  అగ్నితత్వం ( ఆత్మ చైతన్యం)




4.  వాయు తత్త్వం ( పంచ ప్రాణాలు )(48 రకాల వాయువులు వున్నాయి)(ప్రాణనాడులు)


5. ఆకాశ తత్త్వం (పైది మహాకాశo  లోపలది దేహాకాశం)

(వీటికి ఒక సాధన వుంది...... )
---------------------------------------------------------------------------------
సోహం 
 సహ   + అహం 

సహ   =  పరమాత్మ 

అహం  = జీవాత్మ 

సోహమ్ & శివోహం రెండూ ఒకటే. 

        సో                                                హం 

స    ---- ఓ                                           హ ---- మ్ 

(సో లో 'స' తీసేస్తే "ఓ" మిగులుతుంది. అలాగే హం లో 'హ' తీసేస్తే "మ్" మిగులుతుంది. అంటే "ఓమ్" అవుతుంది)*
-----------------

"నిన్ను ఎపుడూ యవ్వనంగా  వుంచేది సంకల్పం. మహాసంకల్పం"

సంకల్పం మహా శక్తిని ఇస్తుంది. 

       ------శ్రీనివాస రాజు.పి 
        -----18-04-2013           
E-Mail :- hellopsraju@gmail.com 

Cell No:- 810 6871 802

(*Source :- Indian Mythology )









Tuesday 11 April 2006

My Motives of Life :-

My Motives :-


1. నేను ఇష్టపడే మనుషులు :-

ద్వేషాన్ని, సంకుచితత్వాన్ని జయించిన మనషులను నేను ఇష్ట పడతాను. గౌరవిస్తాను.

2. ఇతరుల్లో నాకు నచ్చనది :-

అకారణ ద్వేషం , అసూయ , సంకుచితత్వo .  
(దీనికి కారణాలు అనేకం.)