ప్రేమ లేని ముద్దు కన్నా మరణం మేలు
ఆమె చిరునవ్వు , వీధి మొత్తాన్ని వెలిగించింది,
ఆమె చిరునవ్వు వెలుగు వీధిలో వెన్నెల పూయించింది ,
..............
ఎంత కవిత్వమైనా చెప్పుకో........మాకు అభ్యంతరం లేదు, కాని.......
ప్రేమకు ఒక అర్హత కావాలి, ....ఔ న్నత్యం ....వున్న మనుషులుకే నిజమైన ప్రేమ దక్కుతుంది !
ప్రేమ లేకుండా --------అది పశువాంచ కదా......
ప్రేమ లేని ముద్దు కన్నా మరణం మేలు.......(నేను నమ్మిన theory ).....(యువత మనో అభ్యాసం అలా వుండాలి....)
శ్రీనివాస రాజు .పి
02-02-2013
Cell No :- 810 6871 802
No comments:
Post a Comment