“ART from
HEART” & “ART for
HEART"
“ART from
HEART” is your sentence,
Yes, Its awesome,
Art from Heart, I agree.
“ART for
HEART, & ART for PEOPLE” is my sentence.
I am adding
this for my team, so it’s my Team sentence.
గుండె కోసం "కళ"
నిర్జీవమైన గుండెలకు ప్రాణ వాయువు అందివ్వాలి కళ !
------------
My Dream,
Our Dream,
Collective
Dream-
Man is a
social Animal, so
Your Dream –
My Dream is :- Arrogance.
Our Dream
& Collective Dream is :- Divinity.
కొన్ని విషయాల్లో వైయక్తికత ,
కొన్ని విషయాల్లో సామూహికత,
మనిషి జీవితంలోని ఈ విలక్షణతను మరియు
వైవిధ్యాన్ని అర్థం చేసుకోలేకపోతే -
ఆ మనిషికి నిజమైన సౌందర్యం అందదు!
అవున్నత్యపు పూల పరిమళం ఆ మనిషి హృదయాన్ని తాకదు
ఈ రోజుల్లో నూటికి 90% మనుషులు
I don’t care
anyone,…. అని చెప్పేవారే !
(అనర్హుల ఆర్భాటపు మాటలు! ఆర్భాటపు ఆలోచనలు! సమాజానికి ఎంతో కీడు చేస్తోంది ఈ మార్గం. జీవితంలో కొంచం settle అయ్యారా....ఇక మొదలు పెడతారు సొంత పురాణం. I don’t care anyone,…అనేది శీర్షిక)
"కానీ ఎవరైతే --
(అనర్హుల ఆర్భాటపు మాటలు! ఆర్భాటపు ఆలోచనలు! సమాజానికి ఎంతో కీడు చేస్తోంది ఈ మార్గం. జీవితంలో కొంచం settle అయ్యారా....ఇక మొదలు పెడతారు సొంత పురాణం. I don’t care anyone,…అనేది శీర్షిక)
"కానీ ఎవరైతే --
I care, I
afraid…..అంటారో ..""(నా పనులు అర్హత వున్న ఏ సున్నిత హృదయాన్ని పొరపాటున బాధిస్తాయో అని నా భయం....
నా concern...)
త్యాగం అవసరమైనపుడు శిబి చక్రవర్తి గుర్తుకు రాడేమో అని భయం,
"నా కళా సాధన , వైయక్తిక సాధన (సాధన విషయంలో మాత్రమే చాలా వరకు నీ జీవితం వైయక్తికం,....,తర్వాత ఆ అవున్నత్యం సమూహికత వైపుకు పయనించాలి! అప్పుడే ఆ కళకు సార్ధకత),
నిరంతరం కొనసాగాలి అని నా care".
----ఇలా అనేవారు ఉత్తములు!
----ఇలా అనేవారు ఉత్తములు!
ఆ చైతన్యం ప్రవాహం..., ఆ చైతన్య ప్రవాహాలకి స్వాగతం చెప్పాలి!
పోతన భక్తి ,
శ్రీనాధుడి.......
"చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ్జజొన్న కూళ్ళు సర్పంబును తేళ్ళు
పలనాటి సీమ పల్లెటూళ్ళు "
అనే
Philosophy ని కూడా కలపడం అవసరం కాదా ?!
18-10-2012
శ్రీనివాస రాజు.పి
(Cell No :- 810 6871 802) (e-mail :- hellopraju@gmail.com)
(Cell No :- 810 6871 802) (e-mail :- hellopraju@gmail.com)
( I am so grateful to Srilekha.K., …..I wrote
this expression …as a part of my reply to her E-mail)
No comments:
Post a Comment