"అ" వైపా ? "ఊ" వైపా?
కొందరి ఊపిరి .... ప్రేమ మయo
ఆ 'ఊ' ..."ఊ" వైపైతే---
(అవి .... భూలోకం, భువర్ లోకం, స్వర్గ లోకం, మహా లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకాలు!)
కొందరి ఊపిరి, .....(మీరే చెప్పండి ,ఎటువైపో?!)
ఆ 'ఊ'..... "అ" వైపైతే----
(అవి ....అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, మహాతలము, మరియు పాతాళ లోకాలు)
(ఎటు అభివృద్దో ...మీరే తేల్చుకోండి ----,)
శ్రీనివాస రాజు. పి
04-04-2013
(అతల,వితల,సుతల,తలాతల,రసాతల,మహాతల,పాతాళములు నుండి భూలోక,భువర్ లోక,స్వర్గలోక,మహాలోక,జనలోక,తపోలోక,సత్యలోకములైన ఈ "చతుర్ధశ భువనముల" పర్యంతము "ఓం"కార శబ్ధమైన 'ప్రణవనాధం' విస్తరించి వుంది. ('ఓం' కారం, అనగా - 'అ' కార, 'ఉ' కార, 'మ' కారముల సమ్మిళితం). అధోలోకములు, ఊర్ధ్వలోకములు కలిసి "చతుర్ధశ భువనములు ".*)
*Source -Indian Mythology

No comments:
Post a Comment