I వసంత ఋతువు (April 11 నుండి June 8th వరకు)
1. చైత్ర మాసం,
(April 11 నుండి మే 9th వరకు)(ఉత్తరాయణం, వసంతం)
2. వైశాఖ మాసం (May 10th నుండి June 8th వరకు)
(ఉత్తరాయణం, వసంతం)
II గ్రీష్మ ఋతువు :- (June 9th నుండి August 6th వరకు)
3. జేష్ట మాసం (June 9th నుండి July 8th వరకు)
(but Now a days...,whether conditions are....entirely different....,)
4. ఆషాడ మాసం.(July & August )
III వర్ష ఋతువు :-
5. శ్రావణ మాసం (August & September )
6. భాద్రపద మాసం (September to October)
IV. శరదృతువు:-
7. ఆశ్యయుజ మాసం (October to November)
8. కార్తీక మాసం (November to December )
V.హేమంత ఋతువు :-
9. మార్గశిర మాసం (December to January 2014)
10. పుష్య మాసం (January )
VI.శిశిర ఋతువు :-
11మాఘ మాసం (Jan ,Feb & March 2014)
12. ఫాల్గుణ మాసం(March 2014)
(ఇది విజయనామ సంవత్సర calender, 2013)(కాని కొంచం ఎంచు మించుగ... వీటిని మీ గమనం లో వుంచుకో వచ్చు. ప్రస్తుతం Global Warming & Ecology Disturbed conditions లొ...శిశిర,వసంత,వర్ష ఋతువులు......చాలా disturb అయ్యాయి. కొంత వరకు హేమంతం కూడా. అకాల వర్షాలు, చలి, మరియు మండే ఎండలు.....,కాలుష్యo......అన్ని మనిషి విపరీత స్వార్ధ ఫలితాలే. ఇంత అద్భుత తెలివి తేటలు వున్న మనిషి గొప్ప ప్రపంచ నిర్మాణం కోసం ఐక్యం కాకపోగా.....ఇంకా విచ్చినత వైపే అడుగులు....వైయక్తిక స్వార్ధంతో వేస్తున్నాడు. నేటి వాస్తవం ఇది. మార్పు కోసం ..మనం ఏం చేయాలి ? ఇది ప్రశ్న. , మీరు ఏమి చేస్తారు? ఏ త్యాగం? ఏ Action Plan ......? చర్చించండి.)
------- శ్రీనివాస రాజు .పి
09-04-2013
E -Mail :-hellopsraju@gmail.com
Cell :- 0091 810 6871 802
------- శ్రీనివాస రాజు .పి
09-04-2013
E -Mail :-hellopsraju@gmail.com
Cell :- 0091 810 6871 802
No comments:
Post a Comment