(1) ఒక నిశ్శబ్దం
ఒక నిశ్శబ్దం జీవిత సౌందర్యాన్ని మౌనంగా గమనించమంటే .....
ఒక నిశ్శబ్దం, సముద్ర కెరటంలా నింగికెగసి ....మెరుపు వెలుగును,
నక్షత్ర సొగసును చూసి , .....
............వెన్నల మిల మిల ....కన్పించే కళ్ళలో .......మానవీయ స్పర్సకు కృతజ్ఞతలు చెప్పమంది.
---06 -03 -2012
----శ్రీనివాస రాజు. పి
No comments:
Post a Comment