నది గోదావరి
నది గోదావరి నీటి ప్రవాహంతో ముందుకు సాగుతూ
మామూలు మనిషిని సైతం "ముని" మనసుతో
తనవైపుకు చూడమంటుంది.
కోనసీమ...
కోనసీమ కొబ్బరి చెట్ల నడుమ
చిన్న పిల్ల కాలువ సైతం
మీకు గత జన్మరహస్యాలను జ్ఞప్తికి తెప్పిస్తుంది.
శ్రీనివాసరాజు .పి
(రాసిన టైం , 1996 & 1998 మద్యలో )
No comments:
Post a Comment