నా ప్రజలు
నా నెత్తురు ,
నా రక్తం,----
నా మానవ జాతిలో భాగం మీరు.
ఒక్క క్షణం మీరు బాధ పడ్డారా--?
నేను బ్రతికి వుండి ఏం ప్రయోజనం?
ఏ శక్తి
ఎన్ని యుగాల తర్వాతైనా,
మిమ్మలను రక్షిస్తుంది ?
మీ కోసం నేనేం చేయగలను?
శ్రీనివాస రాజు .పి
లక్షివారం(గురువారం)
09 -06 -2005 (రాసిన సమయం , రాత్రి 10 తర్వాత )
(కళారూపాల ద్వారా , రచనల ద్వారా , నేను చేయాల్సినది .....నా బాద్యత గా చేస్తాను., నిజమైన ఆద్యాత్మిక ప్రచారం, సత్య ప్రచారం,.....,శాంతి, గాంధీ మార్గాన్ని నేను గౌరవిస్తాను., నేటి నా విశ్వాసం ఇది .)
No comments:
Post a Comment